AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి వారు త్వరగా నాశనమవుతారు.. వీళ్ళ గురించి చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే?

Chanakya Neeti: చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. వీటి గురించి తెలుసుకోవడానికి ఏంటో మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనుషుల్లో ఇలాంటి వారు త్వరగా త్వరగా నాశనమవుతారని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, వారెవరో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 2:53 PM

Share
అవసరానికి మించిన ఖర్చులు: డబ్బు ఉంది కదా అని అవసరానికి మించి విచ్చల విడిగా డబ్బును ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. వచ్చే డబ్బును చూసి ఖర్చులు పెంచుకోవడం చాలా పెద్ద తప్పు అని చాణుక్యుడు చెబుతున్నాడు.

1 / 5
తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం : కొందరు అక్రమంగా దొంగదారిలో డబ్బు సంపాదిస్తారు. ఇది వారికి ఆ క్షణాన మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత లేని పోనీ సమస్యలను తెచ్చి పెడుతుంది.

2 / 5
తెలియని వాళ్ళకి అప్పు ఇవ్వడం: పరిచయం లేని వాళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే, డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. మీరు అవసరానికి ఇచ్చిన అది  తిరిగి రాకపోతే చాలా దెబ్బతింటారు.

3 / 5

పని విషయంలో ప్రణాళిక లేకపోవడం: ఎలాంటి లక్ష్యాలు లేకుండా, డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. కొందరు డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉన్న డబ్బు మొత్తాన్ని నష్టపోతారు.

4 / 5
డబ్బును దానం చేయడం : డబ్బును దానం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు అందరికీ సహాయం చేస్తారు. కానీ, మీ అవసరాల్లో ఎవరు ఆదుకోరు. లేదంటే, మీ డబ్బు మొత్తం వృధా అవుతుంది

5 / 5
Follow Us
సామాన్యులకు పండగే.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!

కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి

ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం

సింహాచలంలో 'డిజిటల్' దర్శనం: క్యూలైన్లకు చెక్..

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే