కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ఫలితాలు 2024
TEKKALI
TDP
Won
107923
కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభసభ్యుడు. ఆయన 2014 నుంచి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014లో టీడీపీ అధికారం చేపడట్టంతో.. ఆయనకు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించాడు. అచ్చంనాయుడు మార్చి 26, 1971 న టెక్కలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. అచ్చెంనాయుడు దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడుకు స్వయానా తమ్ముడు. ఈ సారి కూడా టెక్కలి నుంచి బరిలోకి దిగబోతున్నారు అచ్చంనాయుడు.
పేరుKinjarapu Atchannaidu
వయస్సు55 Years
లింగం Male
లోక్ సభ సీటుTEKKALI
క్రిమినల్ కేసులుYes (13)
మొత్తం ఆస్తులు ₹ 17.1Crore
మొత్తం అప్పులు₹ 3.8Crore
అర్హతలు12th Pass
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India