కర్నూలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
T.G. Bharath | 91690 | TDP | Won |
A. Md. Imtiaz I.A.S., (Retd) | 72814 | YSRCP | Won |
Shaik Jelani Basha | 9022 | INC | Won |
Aruna Kumar .G | 1793 | BSP | Won |
Khaleel Ahmed Shaik | 496 | SDPI | Won |
Bharath N | 463 | IND | Won |
S. Noushad | 166 | IND | Won |
Badai Fasiha Naaz | 153 | IND | Won |
B. Prasada Rao | 145 | IND | Won |
Puli Jacob | 151 | IND | Won |
V. Ravi Kumar | 139 | IND | Won |
Bannuru Chandra Sekhar Reddy | 131 | IND | Won |
A.P.Ramaiah Yadav | 111 | JATSSP | Won |
Abdul Sattar (A.S.R) | 109 | AYCP | Won |
M.Sri Harsha | 91 | IND | Won |
Harish Kumar Reddy .V | 63 | SUCI | Won |
Inthiaz | 56 | IND | Won |
B.K. Naga Raju | 62 | IND | Won |
B.Sreenivasa Rao | 53 | IND | Won |
S Nazeer Ahmed | 48 | IND | Won |
Sandyapogu Raghavendra | 27 | SUPRP | Won |
Kuruva Nagesh | 31 | AIKJP | Won |
Jameela Begum Syed | 27 | IND | Won |
Singari Chandra Sekhar | 17 | IND | Won |
Hussain Peeran Saheb Buvvaji Chinna | 18 | IND | Won |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా గుర్తింపు పొందింది కర్నూలు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు విభిన్న తీర్పు వెలువరించారు. ఈసారి కూడా కర్నూలు ప్రజలు అదే విధంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. కర్నూలు అసెంబ్లీ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థి దామోదరం సంజీవయ్య ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు.కర్నూలు జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో రెడ్డి సామాజికివర్గానిదే ఆధిపత్యం. ఇక కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు విజయం సాధించారు. రెండు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. సీపీఎం తరుఫున అబ్దుల్ గఫూర్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. చూడాలి మరీ ఈసారి కర్నూలు ప్రజలు ఎవరికి పట్టం కడతారో..!