తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Tenali Sravan Kumar | 109585 | TDP | Won |
Sucharitha Mekathoti | 69979 | YSRCP | Won |
Manchala Sushil Raja | 2514 | INC | Won |
Srungarapati Baburao | 492 | BSP | Won |
Gurram Ramarao | 183 | NVCP | Won |
Ravela Yesaya | 84 | IND | Won |
Mariyadasu Mendem | 92 | TELRSP | Won |
Ramesh Babu Tenali | 65 | JJSP | Won |
Sravan Kumar Jada | 71 | JRBHP | Won |
Dodda Musalaiah | 40 | ILP(A) | Won |
తాడికొండ నియోజకవర్గం (ఎస్సీ): ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలలో తాడికొండ ఒకటి.. గుంటూరు జిల్లాలో ఉన్న తాడికొండ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)రిజర్వ్‌డ్ స్థానం.. ఇది గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి.. ఈ నియోజకవర్గంలో మొత్తం 200,065 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ (1967) ప్రకారం 1967లో తాడికొండ నియోజకవర్గాన్ని స్థాపించారు. తాడికొండ నియోజకవర్గంలో తుళ్లూరు, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలు ఉన్నాయి.
ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ నుండి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో తాడికొండ నుంచి మేకతోటి సుచరిత వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
తాడికొండ నియోజకవర్గంలో బలాబలాలను పరిశీలిస్తే.. అత్యధికంగా ఆరు సార్లు కాంగ్రెస్ గెలవగా.. నాలుగుసార్లు తెలుగుదేశం, ఒక్కసారి వైసీపీ గెలిచింది.