గోపాలపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Maddipati Venkata Raju | 114420 | TDP | Won |
Taneti Vanita | 87636 | YSRCP | Won |
Sodadasi Martin Luther | 2387 | INC | Won |
Bharatha Rao Sirra | 1035 | BSP | Won |
Rapaka Hareesh Kumar | 528 | IND | Won |
Penumaka Venkata Ratnam | 342 | JJSP | Won |
Mukkavalli Venkata Ramana | 271 | IND | Won |
Bathula Venu | 206 | AIFB | Won |
Srinivasa Rao Mulagala | 166 | JBNP | Won |
Doddigarla Nagarjuna | 168 | IND | Won |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో గోపాలపురం ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఈ గోపాలపురం. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. వైసీపీ పార్టీకి చెందిన వెంకట్రావు తలారి ప్రస్తుతం నియోజవర్గం ఎమ్మెల్యే. అలాగే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన ప్రస్తుత ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు పార్టీకి సంబంధించిన వివిధ బహిరంగ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 232,058 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ (1962) ప్రకారం 1962లో నియోజకవర్గం స్థాపించబడింది. గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం నాలుగు మండలాలుగా ఉన్నాయి. 1962 నుంచి 2019 ఎన్నికల ఫలితాల లెక్కల ప్రకారం చూస్తే.. మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు తెలుగుదేశం పార్టీ, ఒక్కసారి వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గెలుపొందింది. ఇక గడిచిన 2009-2019 ఎన్నికల మధ్య రెండుసార్లు టీడీపీ పార్టీ, ఒక్కసారి వైసీపీ పార్టీ గెలుపొందాయి.