ఆమదాలవలస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Koona Ravi Kumar | 88003 | TDP | Won |
Tammineni Sitaram | 52971 | YSRCP | Won |
Gandhi Suvvari | 9537 | IND | Won |
Annajirao Sanapala | 3481 | INC | Won |
Ganapathi Jagadeeswara Rao (Jagadeesh) | 546 | IND | Won |
Lolugu Venkata Rajasekhar | 474 | IND | Won |
Sanapala Suresh Kumar | 386 | IND | Won |
Someswara Rao Lasa | 359 | BSP | Won |
Gurugu Revathi | 187 | JCVIVP | Won |
Muddada Rambujji | 166 | IND | Won |
Buridi Gouri Shankar | 113 | JBNP | Won |
Sepena Srinivasa Rao | 99 | BCYP | Won |
Muddada Madhusudana Rao | 85 | PPOI | Won |
శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం ప్రత్యేకమైనది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగితే.. మూడేళ్ల తరువాత అంటే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటై ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా, ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయాన్ని దక్కించుకున్నారు. ఆరుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం విజయం సాధించగా, ఇదే కుటుంబానికి చెందిన తమ్మినేని పాపారావు మూడుసార్లు విజయం సాధించారు.