ధర్మవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Satya Kumar Yadav | 106544 | BJP | Won |
Kethireddy Venkata Rami Reddy | 102810 | YSRCP | Won |
Rangana Aswartha Narayana | 3758 | INC | Won |
Shek Ayaz | 1155 | NVP | Won |
Vinay Kumar Sake | 1095 | BSP | Won |
Dara Shankar | 616 | JRBHP | Won |
Ravindra Reddy Nagu | 611 | IND | Won |
D Sreeramulu Naik | 466 | IND | Won |
Beere Soma Sekhar | 251 | IND | Won |
Dasari Kavitha | 184 | IND | Won |
Iliyaz Ahmmad Sayyad | 132 | IND | Won |
Bille Narendra | 137 | IND | Won |
N Dhanunjaya | 131 | IND | Won |
Machireddy Gari Eswar Reddy | 98 | IND | Won |
J Surya Narayana | 73 | IND | Won |
ధర్మవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నియోజకవర్గం. అయితే రాజకీయంగా ఈ నియోజకవర్గానికి ఎంత పేరుందో చేనేత పరంగా అంతకంటే పేరుంది. ఇక్కడి చీరలు దేశవిదేశాలకు చేరుతాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 239,816 ఉన్నారు. పురుషులు 119,335 ఉండగా, మహిళలు 120,461 ఉన్నారు. 2019 జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి కె.వెంట్రామిరెడ్డి బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిపై 15826 ఓట్లతో గెలుపొందారు. అయితే ఈసారి టీడీపీ ఎలగైనా ధర్మవరం తమ ఖాతాలో వేసుకొని ఫిక్స్ అయ్యింది. కానీ మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా పరిటాల శ్రీరాం, గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరీ... ఈ ఇద్దరూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.