టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.