చనిపోయిందనుకున్న ఓ వానరానికి సిపిఆర్ చేసి దాని ప్రాణాలు నిలబెట్టాక్తి. విగతా జీవిగా పడి ఉన్న ఆ వానరం సిపిఆర్ అనంతరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగరడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో జరిగింది.