TOP 9 ET News: మహేశ్, ప్రభాస్‌లని దాటేసిన బన్నీ! | నయన్ – ధనుష్ వివాదం మధ్యలో మహేష్ పోస్ట్
ఓ పక్క నయన్ ధనుష్ మధ్య బాహాటంగానే వార్ జరుగుతున్న వేళ.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పోస్ట్ పెట్టారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న నయన్ డాక్యుమెంటరీలోని ఓ ఫోటోను షేర్ చేసి.. మూడు లవ్ ఎమోజీలను ఆ ఫోటోకు యాడ్ చేశారు మహేష్. దీంతో సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న ధనుష్ అండ్ నయన్ ఫ్యాన్స్ ఒక్క సారిగా షాకయ్యారు.
దాంతో పాటే మహేష్ రియాక్షన్ ను కూడా తమ డిబెట్‌లోకి తీసుకుని సరికొత్తగా వాదులాడుకుంటున్నారు. పుష్ప రాజ్ అలియస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడో ఎవగ్రీన్ రికార్డ్‌ను సెట్ చేశాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన తన పుష్ప2 ట్రైలర్‌తో.. ఈ క్రేజీ ఫీట్‌ను అందుకున్నాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప2 ట్రైలర్ జస్ట్ 15 నుంచి 16 గంటల్లోనే 42 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంతకు ముందు మహేష్ గుంటూరు కారం ట్రైలర్.. 24 గంటల్లో 37.68 మిలియన్ వ్యూను.. ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకున్నాయి. అయితే ఈ సినిమాల ట్రైలర్స్‌కు మించి.. అది కూడా జస్ట్ 24 గంటల లోపే ఐకాన్ స్టార్ పుష్ప2 ట్రైలర్ 42 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోవడం ఇప్పుడు క్రేజీ న్యూస్ గా.. రేర్ ఫీట్‌గా మారింది. మహేష్, ప్రభాస్‌ను దాటేసిన బన్నీ అనే కామెంట్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Mahesh Babu: మెన్స్ డే రోజు.. నిజమైన మగాడంటే ఎవరో చెప్పిన మహేశ్ బాబు Ram Charan: ఆ స్టార్‌కు ఇచ్చిన మాట కోసమే కడప దర్గాకు వచ్చా.. భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్” ప్రారంభానికి ట్రంప్ జూనియర్ 1000 రోజుల యుద్ధం.. మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా ?? Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్...
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

