ఓ పక్క ఏఆర్ రెహ్మాన్, సైరా బాను ల విడాకుల మ్యాటర్ అఫీషియల్‌గా సోషల్ మీడియాకెక్కిన గంటల వ్యవదిలోనే రెహ్మాన్ శిష్యురాలు.. ఆయన మ్యూజిక్ ట్రూప్‌లో బాసిస్ట్‌గా పని చేసే మోహిని డే కూడా తన మ్యారిటల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పటినట్టు తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన భర్తతో విడిపోతున్నట్టు తన పోస్ట్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.