AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చనిపోయిందనుకున్న కోతి చెంగుచెంగున ఎగరడం చూసి అవాక్కయిన స్థానికులు..!

ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడ పడిపోయింది. ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.

Watch Video: చనిపోయిందనుకున్న కోతి చెంగుచెంగున ఎగరడం చూసి అవాక్కయిన స్థానికులు..!
Cpr To Monkey
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 20, 2024 | 8:42 PM

Share

శ్వాస ఆగిపోయిన వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడంపై ప్రజలకు కల్పిస్తున్న అవగాహన మనుషులనే కాదు.. మూగజీవుల ప్రాణాలను కూడా కాపాడుతున్నాయి. తాజాగా చనిపోయిందనుకున్న ఓ వానరానికి సిపిఆర్ చేసిన ఓ వ్యక్తి ఆ మూగజీవి ప్రాణాలు కాపాడాడు. విగతా జీవిగా పడి ఉన్న ఆ వానరం సిపిఆర్ అనంతరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగరడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు..!

ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో జరిగింది. ఒక వానరం విద్యుత్ షాక్‌ గురై అక్కడ పడిపోయింది. ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు. అయితే నాగరాజు అనే ఒక యువకుడు విద్యుత్ షాక్ తో పడిపోయిన కోతిని గమనించి దానికి సిపిఆర్ చేశాడు.

చాకచక్యంగా ఆ మూగ జీవికి సిపిఆర్ చేయడంతో చనిపోయిందనుకున్న వానరానికి మళ్లీ ఊపిరి వచ్చింది. ఆ మూగజీవి ఒక్కసారిగా లేచి గంతులేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా సిపిఆర్ చేసి వానరం ప్రాణాలు కాపాడిన నాగరాజును అంతా అభినందించారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ