సినీ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం (జనవరి 26, 2026) నిర్వహించిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానంతరం నవదంపతులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కళ్లకు చిక్కారు.