జ్వరంతో బాధ పడేవావారికి ఈ పచ్చడి బెస్ట్ మెడిసిన్.. ఎలా చెయ్యాలంటే?
Prasanna Yadla
27 February 2026
Pic credit - Pixabay
బీరకాయ టమాటా పచ్చడి గురించి చాలా మందికి తెలియదు. దీనిని మీరు ఒకసారి చేసుకుని తింటే రుచి అదిరిపోతోంది.
బీరకాయ టమాటా పచ్చడి
జ్వరంతో బాధ పడేవారు ఈ పచ్చడిని తింటే దెబ్బకు సెట్ అయిపోతారు ఒక్కరోజులోనే వారిలో చాలా మార్పు వస్తుంది.
బీరకాయ టమాటా పచ్చడి
మరి, ఇంకెందుకు లేట్, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చూద్దాం..
బీరకాయ టమాటా పచ్చడి
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది కొంచంఅది వేడయ్యాక దానిలో బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి స్టవ్ మీదే బాగా ఉడికించాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది కొంచంఅది వేడయ్యాక దానిలో బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి స్టవ్ మీదే బాగా ఉడికించాలి.
స్టెప్ - 1
ఉడికిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రొటీలో వేసి కచ్చా పచ్చా గా దంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి, బీరకాయ టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా రుబ్బుకోవాలి.
స్టెప్ - 2
ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వెయ్యాలి.
స్టెప్ - 3
అంతే, వేడి వేడి బీరకాయ టమాటా పచ్చడి రెడీ. దీనిని వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి.