AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న రొమాంటిక్ మూవీ.. ఒక్కో సీన్ చూస్తే మెంటలే..

ఓటీటీలో విభిన్న జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు డిజిటల్ ఫ్లా్ట్ ఫామ్ లో ఉన్న క్రేజ్ వేరేలెవల్. ఇక ఊహించని ట్విస్టులతో సాగే సినిమాలకు వచ్చే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం ఇప్పుడు ఓటీటీలో దుమారం రేపుతుంది.

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న రొమాంటిక్ మూవీ.. ఒక్కో సీన్ చూస్తే మెంటలే..
Bhramam Movie
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2026 | 9:39 AM

Share

ఓటీటీలో కొన్నాళ్లుగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఊహించని ట్విస్టులతో సాగే ఓ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో ఆ సినిమా పేరు మారుమోగుతుంది. ఆ మూవీ పేరు భ్రమమ్. 2018లో వచ్చిన బాలీవుడ్ మూవీ అంధాధున్ చిత్రానికి రీమేక్ ఇది. 2021లో విడుదలైన ఈ చిత్రంలో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలోను అందుబాటులో ఉంది. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ చిత్రాన్ని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేయగా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మలయాళం, హిందీ భాషలలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

భ్రమమ్.. యూనిక్ స్టోరీ టెల్లింగ్, ఊహించని క్లైమాక్స్.. ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మలయాళీ వెర్షన్ లో రాశీ ఖన్నా, మమతా మోనహ్ దాస్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు పృథ్వీరాజ్. అంధాధున్ చిత్రానికి కొన్ని మార్పులు చేసి.. కేరళ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

కథ విషయానికి వస్తే.. పృథ్వీరాజ్ రే మాథ్యూస్ పాత్రలో నటించాడు. అతడు ఒక ట్యాలెంటెడ్ పియానో ప్లేయర్. కళ్లు కనిపించవు.. అయినప్పటికీ అతడికి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటాడు. అనుకోకుండా అతడు ఒక నేరంలో చిక్కుకుంటాడు. తర్వాత అతడి జీవితంలో విభిన్న పరిస్థితులు ఎదురవుతాయి. రే మాథ్యూస్ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా..

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర