AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

సినిమాల్లో, సీరియల్లలో తల్లి పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షోల సైతం సందడి చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇప్పుడు తాజాగా ఊహించని లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. సన్నజాజిలా మారిపోయి హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
Priya
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 8:25 PM

Share

సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటారు. తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తమదైన ముద్ర వేస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇన్నాళ్లుగా కాస్త బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తల్లి పాత్రలలో కనిపించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా కనిపిస్తుంది. ఆమె పేరు ప్రియా.. అలియాస్ శైలజ ప్రియ.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

తెలుగు సినీరంగంలో సినిమాలు, సీరియల్స్ ద్వారా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించింది. 1997లో చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. 2021లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంది. ఆ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. శక్తి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎన్నో సీరియల్స్ చేసింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే పదుల సంఖ్యలో సీరియల్స్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

అయితే మొన్నటి వరకు కాస్త బొద్దుగా ఉన్న ప్రియా.. ఇప్పుడు పూర్తిగా సన్నగా మారి మరింత అందంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసులో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రియా.. తాజాగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతుంది. అందులో ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర