చలికి కరివేపాకు మొక్క వాడిపోతుంటా.. ఈ 5 టిప్స్ పాటిస్తే ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతుంది
కరివేపాకు.. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వంటకాల్లో మాత్రమే కాకుండా, జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెంచుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం శీతాకాలం కారణంగా ఎక్కువ చలికి ఆ మొక్కలు వాడిపోయే అవకాశం ఉంది. నిజానికి కరివేపాకు కాస్త వేడి వాతావరణంలోనే బాగా పెరుగుతుంది. కానీ చలికాలంలో చలి పెరిగేకొద్దీ దీని ఆకులు పసుపు రంగులోకి మారి, క్రమంగా ఎండిపోయి రాలిపోతుంటాయి.కాబట్టి శీతాకాలంలో కూడా మీ ఇంట్లో ఉన్న కరివేపాకు మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
