చలి కాలంలో తినాల్సిన క్రిస్పీ మొక్కజొన్న పకోడి.. అల్లం టీ తో వీటిని తింటే సూపర్
మొక్కజొన్న పకోడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ పకోడిలు కరకరలాడుతూ, బయట క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉండి నోటికి రుచిగా ఉంటాయి. సాధారణంగా మొక్కజొన్నలను ఉడకబెట్టడం లేదా ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అయితే, ఈ పకోడిలతో కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కేవలం పది నిమిషాల్లో రుచికరమైన స్నాక్‌ను రెడీ చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
