AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

దర్శకుడు కృష్ణవంశీ, తన భార్య నటి రమ్యకృష్ణతో విడాకుల రూమర్స్ పై స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ రూమర్స్ ను తీవ్రంగా ఖండించారు. తామిద్దరం విడిపోయినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా కేవలం అవాస్తవమే అని స్పష్టం చేశారు. రమ్యకృష్ణ చెన్నైలో, తాను హైదరాబాద్‌లో ఉంటున్నందున ఇటువంటి వదంతులు వస్తాయని, అయితే తామిద్దరం ఖాళీ సమయాల్లో కలుస్తుంటామని తెలిపారు. 

Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2026 | 1:01 PM

Share

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా, తన భార్య, అగ్రనటి రమ్యకృష్ణతో విడిపోయారన్న పుకార్లపై ఆయన స్పందిస్తూ, అదంతా అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు. ఈ వార్తలు విన్నప్పుడు తామిద్దరూ పగలబడి నవ్వుకున్నామని తెలిపారు. రమ్యకృష్ణ చెన్నైలో, తాను హైదరాబాద్‌లో ఉండడం వల్ల తాము విడిపోయామనే అపోహ ఏర్పడి ఉండవచ్చని, అయితే ఖాళీ ఉన్నప్పుడు తాను చెన్నైకి వెళ్తానని లేదా ఆమె హైదరాబాద్ వస్తుందని ఆయన వివరించారు. తామిద్దరం పబ్లిక్ పర్సన్స్ కాదని, అందుకే కలిసి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం తక్కువని కృష్ణవంశీ తెలిపారు. ప్రైవేట్‌గా స్నేహితుల ఇళ్లకు, గెట్-టుగెదర్‌లకు వెళ్తామని, అయితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టమని, అది తమ వ్యక్తిగత జీవితమని ఆయన స్పష్టం చేశారు. రమ్యకృష్ణ డివైన్ చైల్డ్ అని, తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటుందని ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

తమ కుమారుడి గురించి మాట్లాడుతూ..ప్రస్తుతం లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని తెలిపారు. ప్రస్తుతానికి అతనికి సినిమాలపై ఆసక్తి లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని కృష్ణవంశీ పేర్కొన్నారు. తన కుమారుడు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని, తనకంటే రమ్య తెలివితేటలు ఎక్కువ వచ్చాయో ఏమో అని సరదాగా అన్నారు. కొడుకు తన తల్లిదండ్రులను బాగా అర్థం చేసుకుంటాడని, బాగా ప్రవర్తిస్తాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

మురారి సినిమా రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకోవడం చాలా తప్పు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. వివాహం అనేది ఒక పవిత్రమైన క్రతువు అని, అది రెండు వ్యక్తుల మధ్య కాకుండా రెండు కుటుంబాలు, రెండు సంస్కృతులు, రెండు వాతావరణాల మధ్య జరిగే అద్భుతమైన వ్యవస్థ అని వివరించారు. తర్వాతి తరాలను సృష్టించడం, భవిష్యత్తును నిర్మించడం వంటి వాటికి వివాహానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన చెప్పారు. పెళ్లికి ఒక పద్ధతి, నియమావళి ఉంటాయని, దానిని గౌరవించాలని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర