Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు
ఆయేషా మీరా హత్య కేసులో 18 ఏళ్లు పోరాడినా న్యాయం దక్కలేదని కుటుంబం ఆవేదన చెందుతోంది. సీబీఐ విచారణలో సైతం నిజం వెలుగు చూడలేదని ఆరోపణలున్నాయి. నిందితులు ఎవరో తేల్చకుండానే కేసు మూతపడడంపై ఆయేషా తండ్రి ఇక్బాల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తున్నారు.
ఆయేషా మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినప్పటికీ, 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీబీఐ విచారణ సైతం బాధ్యులను తేల్చలేకపోయిందని ఆరోపణలున్నాయి. “నన్ను చంపింది ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే కేసు మూతపడటంపై ఆయేషా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?
Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు
తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు
అనిల్ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
త్వరలో నన్ను కూడా చంపేస్తారేమో!
నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!

