AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: ఏదో డ్యామేజ్ వచ్చి ఇలా వేశారు అనుకునేరు.. పాపం ఆ రైతు..

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన రైతు రామలింగప్ప గిట్టుబాటు ధర లేక తన సొరకాయ పంటను రోడ్డుపై పారబోశాడు. రెండెకరాల్లో సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటకు మార్కెట్లో కొనుగోలుదారులు లేకపోవడంతో కూలీల ఖర్చులు కూడా రాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Kurnool: ఏదో డ్యామేజ్ వచ్చి ఇలా వేశారు అనుకునేరు.. పాపం ఆ రైతు..
Bottle Gourd
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 9:14 AM

Share

తాను ఎన్నో ప్రయాసలకోర్చి సాగు చేసిన సొరకాయ పంటను తన చేతులతో కావాలనే రోడ్డు పాలు చేశాడు ఓ రైతు.  కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన రైతు రామలింగప్ప తన రెండెకరాల్లో సొరకాయ పంట సాగు చేశాడు. సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి పంటను పెంచగా, దిగుబడి బాగానే వచ్చింది. కానీ మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆయన తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. స్థానిక మార్కెట్‌కు సొరకాయలను తీసుకెళ్లినా కొనుగోలుదారులు లేకపోవడంతో, కూలీలకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోయింది. చేసేదేమీ లేక గ్రామ రోడ్డుపై సొరకాయలను పారబోసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు వర్షాభావం, మరొకవైపు అకాల వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయి. చేతికి వచ్చిన కొద్దిపాటి పంటకైనా గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.3 నుంచి 4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినా సరైన దిగుబడి లేక, ధరలు రాక అప్పుల భారంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబాలతో కలిసి కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రామలింగప్ప విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర