రోజ్ వాటర్ చర్మానికి చేసే మేలు ఇదే.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?
Samatha
28 July 2026
రోజ్ వాటర్ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.
కాగా, ఇప్పుడు మనం రోజ్ వాటర్ చర్మానికి అప్లై చేసుకోవడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో వివరంగా చూసుకుందా
ం.
ముఖం కడిగిన తర్వాత చర్మానికి రోజ్ వాటర్ అప్లై చేయడం వలన ఇది చర్మాన్ని ఆమ్లం, క్షార స్థాయి దెబ్బతినక
ుండా కాపాడుతుంది.
అంతే కాకుండా మొటిమలు, మచ్చలు తగ్గిస్తుంది. దీని వలన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ప్ల మెంటరీ గుణాల వలన మొటిమలు తగ్గుత
ాయి.
అంతే కాకుండా ముఖంపై ఉన్న ట్యాన్ తగ్గేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ట్యాన్ తగ్గిపోతుంది.
ముఖంపై ప్రతి రోజూ రోజ్ వాటర్ అప్లై చేసుకోవడం వలన ఇది చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. గ్లో పెరుగుతుంది.
అంతే కాకుండా ఇది సహజ టోనర్‌గా పని చేస్తుంది. దీని వలన ముఖంపై ఉన్న ఆయిల్ తగ్గిపోతుంది. ముఖం అందంగా తయారు అవ
ుతుంది.
పత్తిని రోజ్ వాటర్ లో ముంచి 10 నిమిషాలు కళ్లపై పెట్టుకుంటే వాపు, నల్లదనం తగ్గుతుంది. అలాగే, ముఖంపై వృద్దాప్య ఛాయల
ు తగ్గేలా చేస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?