చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!

Samatha

15 July 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆచార్య చాణక్యుడు

చాణక్య నీతి అనే పుస్తకం రచించి, చాణక్యుడు, బంధం, బంధుత్వం, ఆర్థికం, విజయం, ఓటమి ఇలా చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.

చాణక్య నీతి పుస్తకం

అదే విధంగా ఆయన భార్య భర్తల బంధం గురించి కూడా చాలా గొప్పగా తెలియజేశాడు. ముఖ్యంగా భర్త లేకుండా భార్య ఈ ప్రదేశాలకు వెళ్లకూడదని చాణక్యుడు తెలిపాడు.

భార్య భర్తల బంధం

కాగా, ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భర్త లేకుండా భార్య తెలియని ప్రదేశాలకు అస్సలే వెళ్లకూడదు.

వెళ్లకూడని ప్రదేశాలు

అలాగే, భర్త లేకుండా భార్య ఎప్పుడూ కూడా ఒంటరిగా చాలా దూరం ప్రయాణం చేయకూడదు. కొన్ని సార్లు ఇది మీకు సమస్యలను తీసుకొస్తుంది.

ఎక్కువ దూరం ప్రయాణం

అదే విధంగా చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. భార్య ఎప్పుడూ కూడా భర్త లేకుండా అటువంటి వారి వద్దకు ఒంటరిగా వెల్లకూడదు.

చెడు సాంగత్యం

అలాగే, భార్య ఎప్పుడూ కూడా గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న చోటుకు వెళ్లకూడదు. ఇది కూడా అనేక సమస్యలకు కారణం అవుతుంది.

ఉద్రిక్త పరిస్థితులు

భార్య ఎప్పుడూ కూడా భర్త లేకుండా విదేశాలకు వెళ్లడం వంటిది చేయకూడదు. ఇది కూడా మీకు సమస్యలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నదంట.

విదేశాలు