ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?

Samatha

29 June 2026

జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జ్యేష్ట్య మాసం పూర్తై, ఆషాఢ మాసం మొదలు కానుంది.

ఆషాఢ మాసం

 ఈ మాసంలో ఎక్కువగా పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. కానీ దీనికి కూడా చాలా ప్రాముఖ్యత విషిష్టత ఉందని చెబుతున్నారు పండితులు.

పూజలు చేయరు

2026 సంవత్సరంలో జూలై 15వ తేదీ బుధ వారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 12 బుధ వారం ముగుస్తుంది.

ఆషాఢ మాసం

ఈ నెలలోనే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం మొదలు అవుతుంది. అంతే కాకుండా ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం

కానీ కొన్ని ప్రదేశాలలో బోనాలు  చేస్తుంటారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ పొట్టేళ్లు, నైవేద్యాలను అర్పిస్తారు.

బోనాలు

ఇక ఈ మాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే? కొత్తగా పెళ్లైన ఆడవారు అత్తింటిని వదిలి పుట్టింటికి చేరుకుంటారు.

కొత్తకోడల్లు

ఈ మాసంలో భార్య భర్తలు ఒక దగ్గర ఉండకూడదు అని, అలాగే కోడలు అత్త ముఖం చూడ కూడదు అని కూడా చెబుతుంటారు.

అత్త కోడలు 

అంతే కాకుండా ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అందుకే ఆషాఢం సమయంలోనే తొలిఏకాదశి పండుగను జరుపుకుంటారు.

యోగనిద్ర