బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!

Samatha

29 June 2026

బరువు తగ్గాలి అని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది స్లిమ్‌గా అందంగా ఉండాలి అనుకుంటారు.

బరువు నియంత్రణ

అయితే  మీరు కూడా చాలా లావుగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా స్లిమ్‌గా అవ్వండి.

స్లిమ్

ఈ సూప్ రోజూ తాగితే చాలా త్వరగా బరువు తగ్గి సన్నగా అవుతారంట. బండలా ఉన్నవారిని కూడా ఇది బక్కగా చేస్తుందంట.

బక్కగా అవ్వడం

కాగా ఈ సూపర్ డ్రింక్ ఏంటిది అనుకుంటున్నారా. వెల్లుల్లి కొత్తిమీర సూప్. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

వెల్లుల్లి కొత్తిమీర సూప్

ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే వారు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఉల్లపాయలు, పచ్చిమిర్చీ, క్యాప్సికం, క్యారెట్, బీన్స్, టమాటాలు.

అధిక బరువు

బఠానీ , నూనె, మిరయాల పొడి, ఉప్పు, కొత్తిమీర, జొన్న పిండి. వీటన్నింటిని ఉపయోగించి, వీటిని వేయించి, అలాగే నీటిలో ఉడికించాలి.

మిశ్రమాలతో

ఇలా వీటన్నింటిని నీటిలో ఉడికించిన తర్వాత సరిపడ ఉప్పు, మిరియాల పొడి వేసి సూప్‌లా తయారు చేసుకోవాలి.

సూప్ తయారీ

ఇలా తయారు చేసుకున్నదానిని ప్రతి రోజూ తాగితే చాలా మంచిదంట. అధిక బరువును తగ్గించి, స్లిమ్‌గా అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఆరోగ్య ప్రయోజనాలు