భోగాపురం ఎయిర్పోర్ట్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోటీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 30 సెకన్ల నిడివితో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విశిష్టతను వివరిస్తూ జూలై 29లోపు రీల్స్ పోస్ట్ చేయాలి. AP Official News కు ట్యాగ్ చేసి, నిర్దిష్ట హ్యాష్ట్యాగ్లు వాడితే టాప్ ఐదుగురు విజేతలకు బహుమతులు లభిస్తాయి. ఆగస్టు 1న ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు.