AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి మేలు చేయడానికి కదిలివస్తున్న విలాసాల అధిపతి.. వచ్చే నెల మొత్తం పండుగే పండుగ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాలకు అధిపతి అయినా శుక్రుడు కొద్దీ రోజుల్లో సింహరాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయమన్నాడు. ఇక బుధుడు కన్య రాశిలో నెలరోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత తులారాశిలోకి మారనున్నాడు. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారికీ ప్రయోజనాలు కలగనున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Jul 28, 2026 | 9:02 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాలకు అధిపతి అయినా శుక్రుడు కొద్దీ రోజుల్లో సింహరాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయమన్నాడు.  ఇక బుధుడు కన్య రాశిలో నెలరోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత తులారాశిలోకి మారనున్నాడు. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారికీ ప్రయోజనాలు కలగనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాలకు అధిపతి అయినా శుక్రుడు కొద్దీ రోజుల్లో సింహరాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయమన్నాడు. ఇక బుధుడు కన్య రాశిలో నెలరోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత తులారాశిలోకి మారనున్నాడు. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారికీ ప్రయోజనాలు కలగనున్నాయి.

2 / 5
ధనుస్సు రాశి వారికీ కొద్దీ రోజుల పాటు ఆడిందే ఆట పాడిందే పాట లాగా ఉంటుంది. ఇంకా వీళ్ళు కోరుకున్న  ఉద్యోగం కూడా వస్తుంది.ఇంకా కొత్త బాధ్యతలు కూడా చేపడతారు. స్టార్ట్ చేసిన  పనుల్లో ముందుకు వెళ్తారు. ఎక్కడికెళ్లినా ఉన్నతాధికారుల  నుంచి ప్రశంసలు పొందుతారు. పెట్టుబడులు పెట్టిన వారికీ ఇదే మంచి సమయం.

3 / 5
వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా వీళ్ళు దైర్యంగా ముందుకు వెళ్తారు. ఏ పని చేసిన కూడా వీరికి మంచిగా ఉంటుంది. ఇంకా ఉద్యోగం విషయంలో కూడా మీ ఇంట్లో వాళ్ళు సంతోష పడే శుభ వార్తలు వింటారు. అలాగే, పెట్టుబడుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు మొత్తం వీరికి నచ్చినట్టే మారుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. ఇద్దరు భక్తులు మృతి

ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!

చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి

కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో

ప్రతి నెలా కేవలం రూ.600 డిపాజిట్ చేస్తే చాలు.. చేతికి రూ.1 లక్ష

కావాల్సింది జిమ్ బాడీ కాదు.. టీమిండియాలో బ్లండర్ మిస్టేక్ అదే

ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి!