రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Prasanna Yadla
27 November 2026
Pic credit - Pinterest
కొందరు రోజూ ఏదొక జ్యూస్ తాగుతూ ఉంటారు ఎందుకంటే రోజంతా యాక్టీవ్ గా ఉండటం కోసం
క్యారెట్ జ్యూస్
ఈ క్యారెట్ జ్యూస్‌లో బీటా కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ ఏగా మారి కంటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది
బీటా కెరోటిన్
దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను ఒత్తిడి నుంచి రక్షించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా ఈ క్యారెట్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపడుతుంది
విటమిన్ సి
ఇంకా దీనిలో ఉండే పొటాషియం గుండె నొప్పి రాకుండా చేస్తుంది కండరాల పనితీరును మెరుగుపరస్తుంది
గుండె నొప్పి
అలాగే , ఈ క్యారెట్‌లో ఉండే పోషకాలు మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని
ఈ క్యారెట్ జ్యూస్‌లో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
క్యారెట్ జ్యూస్
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.