వర్షాకాలంలో కీరదోస తినొచ్చా?
Samatha
28 July 2026
కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది కీర దోస ఎక్కువగా తింటుంటారు. ఇది చాలా మంచిది.
అయితే చాలా మంది ఎక్కువగా సమ్మర్‌లో కీరదోస తింటారు. మరి వర్షాకాలంలో ఇది తినొచ్చా? లేదా అనే డౌట్
ఉంటుంది.
కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో కీర దోస తినొచ్చా? లేదా ? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాంజ
వర్షాకాలంలో కీర దోస తినడం చాలా మంచిది. ఇందులో 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి తేమను ఇస్తుంది.
అంతే కాకుండా వేడి , ఎసిడిటీని తగ్గిస్తుంది. వర్షాకాలంలో శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. కీర దోస దాన
్ని తగ్గిస్తుంది.
వర్షాకాలంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తింటే, ఇది బరువు తగ్గేలా చేస్తుంది.
చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ కీరదోస తినడం వలన ఇది చర్మానికి చాలా మ
ేలు చేస్తుంది.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?