AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, అరటి పండ్లు కన్నా 15 రెట్లు ఎక్కువ.. ఒక్క స్పూన్‎తో 300 రోగాలకు చెక్ పెట్టే ఆకు పచ్చ బంగారం

మనకి తెలిసిన ఆకులన్నీ ఒక ఎత్తు ఈ ఆకు ఒక ఎత్తు. ఇది మాములు ఆకు కాదు.. ఆకు పచ్చ బంగారమే అని చెప్పాలి. ఒక స్పూన్ పొడితో 300 రోగాలు నివారిస్తారు. ఆరోగ్యానికి ప్రకృతి వరం ఇదే. ఇది పల్లెల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 28, 2026 | 10:09 AM

Share
మనకి తెలిసిన ఆకులన్నీ ఒక ఎత్తు ఈ మునగాకు ఒక ఎత్తు. ఇది మాములు ఆకు కాదు.. ఆకు పచ్చ బంగారమే అని చెప్పాలి. ఒక స్పూన్ పొడితో 300 రోగాలు నివారిస్తారు. ఆరోగ్యానికి ప్రకృతి వరం ఇదే. ఇది పల్లెల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1 / 5

అది మరేదో ఆకు కాదండి మునగాకు. ఈ ఆకుల్లో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. ఇంకా  దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది.  కాబట్టి, మీరు దీనిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆకులు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి

2 / 5
ఈ ఆకుల్లో  ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల  ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అదే విధంగా  ఫైబర్ జీర్ణక్రియకు పనిక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. ప్రోటీన్ కూడా ఉండటంతో కండరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

3 / 5
ఈ ఆకులు శరీరంలో ఇమ్మ్యూనిటీ పవర్ ను  పోషకాలు దీనిలో ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇంకా దీనిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్  దీనిలో  ఉంటుంది. మీరు ఈ ఆకుతో పప్పు, కూర,  టీ ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలు చేసుకుని మీ ఆహారంలో ఎంచక్కా తినొచ్చు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?