AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంభం చెరువు కట్టపై 400 ఏళ్ల ‘తేరాతేజీ’ పండుగ.. గరిక తొక్కితే పెళ్లి జరుగుతుందనే నమ్మకం

Garika Thokkudu Festival: మార్కాపురం జిల్లా కంభం చెరువు వద్ద 400 ఏళ్లుగా నిర్వహిస్తున్న 'తేరాతేజీ' గరిక తొక్కుడు పండుగ విశేష భక్తిశ్రద్ధలతో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు దీనాషా వలి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. పెళ్లి కానివారికి త్వరగా వివాహం జరుగుతుందనే విశ్వాసంతో గరిక తొక్కించే ప్రత్యేక ఆచారం ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 27, 2026 | 9:21 PM

Share
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని  కంభం చెరువు దగ్గర 400 ఏళ్ళుగా నిర్వహించే ప్రత్యేకమైన పండుగ 'తేరాతేజి' అంటే గరిక తొక్కుడు  పండుగ. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముస్లింలు, ఇతర   మతాలకు చెందిన  ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి ఘనంగా  జరుపుకుంటారు.

1 / 5
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చెరువుగా పేరుగాంచిన మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై తేరాతేజీ, గరిక తొక్కుడు పండగ వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం కంభం చెరువు కట్టపై నిర్వహించే ఈ వేడుకలకు 4 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు.

2 / 5
చెరువుని సందర్శించడమే కాకుండా చెరువు కట్టపై ఉన్న దీనాషా వలి దర్గాను దర్శించుకుని  మొక్కులు చెల్లిస్తారు. జూలై నెలలో నెల పొడుపు కనిపించిన 13వ రోజు ముస్లింలు ఈ పండగను జరుపుకుంటారు. తేరాతేజీ నెల చేదు నెలగా ముస్లింలు చెబుతుంటారు.

3 / 5
కొత్తగా పెళ్లయిన నూతన వధూవరులు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా 13వ రోజున కంభం చెరువులోని గంగమ్మకు తమ వివాహ సమయంలో మార్చుకున్న దండలను సమర్పిస్తారు.   తర్వాత దర్గాలో పూజలు నిర్వహిస్తారు.

4 / 5
అంతే కాకుండా పెళ్లి కానీ యువతులను ఇక్కడికి తీసుకువచ్చి గరిక తొక్కించడం వల్ల వారికి త్వరగా వివాహమవుతుందని అందుకే ఈ వేడుకలను  గరిక తొక్కుడు పండుగ కూడా అంటారని స్థానికులు చెబుతుంటారు. భారీగా  తరలివస్తున్న భక్తుల కొరకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

5 / 5
Follow Us
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!

లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!

చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!

అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు

అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.

రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..

అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్

వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు

దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా