Megastar Chiranjeevi : కెరీర్ ప్రారంభంలో మద్యం తాగాలన్నారు.. పాండీ బజార్ జ్ఞాపకాలు పంచుకున్న చిరంజీవి..
హైదరాబాద్లో జరిగిన నశాముక్త భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి యువతకు, అభిమానులకు స్ఫూర్తి నింపే ప్రసంగం చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేస్తున్న కిషన్ రెడ్డి చొరవ, సంకల్పాన్ని కొనియాడిన చిరంజీవి, తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ ముఖ్యమైన అనుభవాన్ని పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
