మనీ ప్లాంట్ ఎలా పెంచితే ఇంట్లో అప్పులు తీరిపోతాయో తెలుసా?
samatha
29 November 2026
Pic credit - Pinterest
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని సంపదను ఇచ్చే మ
ొక్క అని కూడా అంటారు.
వాస్తు ప్రాకరం
అయితే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. వాస్తు ప్రకారం కలిసి వస్తుంది, ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయని.
మనీ ప్లాంట్
కానీ మనీ ప్లాంట్ మొక్కను సరైన దిశలో సరైన విధంగా పెంచినప్పుడు మాత్రమే ఆర్థికంగా, వాస్తు పరంగా కలిసి వస్తుంది అని చెబుతున్నా
రు పండితులు.
సరైన దిశలో పెంచడం
మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా సరైన దిశలో మాత్రమే పెంచాలి. ముఖ్యంగా ఆగ్నేయ దిశలో పెంచినప్పుడే అప్పులు తీరిపోయి సంపద నిలుస్తుందంట.
అప్పులు తీరిపోవడం
అలాగే మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి. ఇది ఎండిపోతే ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
పచ్చగా ఉండటం
అంతే కాకుండా కొంత మంది మనీ ప్లాంట్ మొక్కను నేలపైన పాకేలా చేస్తుంటారు. కానీ ఇది నేలపై పాకడం వలన ఆర్థిక ఇబ్బందు
లు ఎదురు అవుతాయి.
నేలపై పాకడం
అలాగే మనీ ప్లాంట్ మొక్కను శుక్ర వారం రోజు నాటుకోవడం చాలా మంచిది. దీని వలన సంపద పెరుగుతుందంట.
శుక్రవారం నాటుకోవడం
మనీ ప్లాంట్ కుండీలో ఐదు రూపాయల నాణెం వేసి పెడితే ధనం ఆకర్షితం అవుతుంది, అప్పులు తీరిపోతాయంట
ఐదు రూపాయల నాణెం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!