Eye Care: మీ కళ్లు షార్ప్‌గా అవ్వలా.. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ మీ డైట్లో ఉండాల్సిందే
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా కంటి సమస్యలు ఒకటి. రాత్రి పూట ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే ఖరీదైన మందులు లేకుండా సహజంగానే కొన్ని ఆహారాలతో మనం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
