1000 రోజుల యుద్ధం.. మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా ??
వెయ్యి రోజులు... ఇది ఓ యుద్ధం జరుగుతున్న రోజుల లెక్క. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్‌లో చోటు చేసుకున్న అత్యంత భయానక యుద్ధం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరోగుతోంది. ఇన్ని రోజుల తర్వాత అయినా.. ఏమైనా ఫుల్ స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయా అంటే .. లేవు సరికదా.. ఈ వెయ్యి రోజుల యుద్ధం... మరో ప్రపంచ యుద్ధానికి ఎక్కడ దారి తీస్తుందో అన్న భయం యావత్ ప్రపంచం నెలకొంది.
ఓ వైపు రష్యాపై మిస్సైల్స్ దాడికి సిద్ధంగా ఉండండని అమెరికా ఉక్రెయిన్‌ని రెచ్చగొడుతోంది. మరోవైపు ఉక్రెయిన్ అణుబాంబుల తయారీకి సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు యుద్ధం కోసం అనునిత్యం తహ తహలాడుతున్నట్టు కనిపించే కిమ్ జంగ్ తాజాగా లెక్కలేనన్ని అణ్వాయుధాలను సిద్ధం చేయండంటూ సైన్యానికి ఆదేశాలిచ్చారు. సో.. ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమేఘాలు కమ్ముకొచ్చే వాతావరణం మాటల్లో అయితే స్పష్టంగానే కనిపిస్తోంది. సరే ఈ రాబోయే యుద్ధం సంగతి కాసేపు పక్కనపెట్టి,, వెయ్యి రోజులుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఏం జరిగింది..? ఎవరెంత నష్టపోయారు..? ఎన్ని ప్రాణాలు బలయ్యాయి? ఎంత ఆస్తినష్టం సంభవించింది.. ఇన్ని రోజుల యుద్ధంలో రెండు దేశాలు ఏం సాధంచాయి? ఓ సారి చూద్దాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్ !! ఇదే ఇప్పుడు గొడవకు కారణం
Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి
Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!
![వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/cheetah.jpg?w=280&ar=16:9)
వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర
![చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/python-in-fish-net.jpg?w=280&ar=16:9)
చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
![దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/devara-pottel.jpg?w=280&ar=16:9)
దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా
![క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే.. క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/school-teacher-kindnap.jpg?w=280&ar=16:9)
క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
![బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా.. బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/blade-in-biryani.jpg?w=280&ar=16:9)
బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. తింటుండగా..
![ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/gifts-for-employees.jpg?w=280&ar=16:9)
ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు
![8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు.. 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/car-accident.jpg?w=280&ar=16:9)
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
![అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ?? అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/monkey-2.jpg?w=280&ar=16:9)