TOP 9 ET News: ఐకాన్ స్టార్ క్రేజ్ చూసి.. షాకైన బీహార్ ప్రభుత్వం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బీహార్ ప్రభుత్వానికి పెద్ద పనే పెట్టాడు. తన క్రేజ్‌తో ఏకంగా నితిష్ సర్కార్‌ను అలెర్ట్ అయ్యేలా చేశాడు. పుష్ప2 టీం బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప2 ట్రైలర్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడంతో.. నితీష్ సర్కార్ కూడా.. బన్నీ క్రేజీకి తగ్గట్టు గా ఈవెంట్ కోసం భారీగా పోలీసులను మొహరించింది.
900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసి ఆ బిగ్ ఈవెంట్ సజావుగా సాగిపోయేలా ఏర్పాట్లు చేసింది. అనుకున్నట్టు గానే.. పుష్ప2 ట్రైలర్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకోవడే కాదు.. రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. రిలీజ్ అయిన 24 గంటలలోపే పాన్ ఇండియా వైడ్ ఏకంగా 100 మిలియన్లను క్రాస్ చేసేసింది. పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ రేంజ్ అంటే ఏంటో.. వరల్డ్ వైడ్ అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు.. పుష్ప2 ట్రైలర్, రిలీజ్ అయిన కొద్ది గంటల నుంచే యూట్యూబ్లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. స్టిల్ అది కంటిన్యూ అవుతోంది. ఇక ఈ విషయాన్నే ఈ మూవీ టీం అందరితో తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఏకంగా పోలీస్ వాహనాన్నే ఢీకొన్న హీరోయిన్.. అట్లుంటది మనతోని డ్రైవింగ్ మరి !! గ్రేట్ !! రాశీ ఖన్నా సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇలా చేస్తే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుకైనా కనిపించదు !!
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

