, మీనం
మీనం: ఈ రోజు మీన రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే.. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పదిలం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని మార్పులు ఎదురవుతాయి. బంగారం కొనే సూచనలు ఉన్నాయి.
, మీనం

Poll

బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలన్న జగన్‌ అభ్యర్థనను సమర్థిస్తారా?
381 votes · 381 answers

వైరల్ న్యూస్