AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..

డిమాండ్‌ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా గోల్డ్‌ షాక్‌ తప్పదనేది నిపుణుల అంచనా. మరి ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ మార్కెట్లలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Price: గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
Gold Silver Rates
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 7:59 AM

Share

ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్‌ రేట్స్‌ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్‌ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా గోల్డ్‌ షాక్‌ తప్పదనేది నిపుణుల అంచనా. మరి ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ మార్కెట్లలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,630 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,180, 22 క్యారెట్ల ధర రూ.1,28,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది. అలాగే, అన్ని నగరాల్లో ఈ ధరలు ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి