Actress: సైడ్ క్యారెక్టర్స్ చేసుకో అన్నారు.. ఇప్పుడు ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఛాన్స్..
ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో వరుస అవకాశాలతో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు తెలుగులోకి తెరంగేట్రం చేస్తుంది. కెరీర్ మొదట్లో తనను ఎంతో మంది విమర్శించారని తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
