IND vs NZ: మరో 6 పరుగులు.. భారత్‌పై అరుదైన ప్రపంచ రికార్డ్‌కు రెడీ..!
India vs New Zealand Test: భారత్‌తో వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఆరు పరుగులు చేస్తే భారత్‌పై ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
