ఎంత పని చేసింది..! నాని సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ బ్యూటీ..
నేచురల్ స్టార్ నాని రూటు మార్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వరుసగా తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న నాని ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటనున్నాడు. దసరా సినిమా నుంచి నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నాని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
