రేస్ లో వెనకబడుతున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్
26 December 2025
Pic credit - Instagram
Rajeev
అందాల భామ కీర్తిసురేష్.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తో పాటు హిట్ కూడా అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉంటూ ట్రెడీషినల్ రోల్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.. ఇప్పుడు గేరు మార్చింది.
తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తుంది.
పాన్ ఇండియా హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
ఇటీవలే కీర్తిసురేష్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్‌లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..