AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Fasting: ‘స్కిన్ ఫాస్టింగ్’ అంటే తెలుసా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్

మనం ఆరోగ్యంగా ఉండటానికి అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాం. మరి మన చర్మం సంగతేంటి? రోజూ ఫేస్ వాష్, టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్.. ఇలా డజన్ల కొద్దీ కెమికల్స్ మన ముఖంపై పూస్తూనే ఉంటాం. అయితే, వీటన్నింటికీ కొన్ని రోజులు బ్రేక్ ..

Skin Fasting: ‘స్కిన్ ఫాస్టింగ్’ అంటే తెలుసా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్
Skin Fasting.
Nikhil
|

Updated on: Dec 21, 2025 | 6:30 AM

Share

మనం ఆరోగ్యంగా ఉండటానికి అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాం. మరి మన చర్మం సంగతేంటి? రోజూ ఫేస్ వాష్, టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్.. ఇలా డజన్ల కొద్దీ కెమికల్స్ మన ముఖంపై పూస్తూనే ఉంటాం. అయితే, వీటన్నింటికీ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, చర్మాన్ని తనంతట తానుగా కోలుకునేలా చేయడమే ఈ “స్కిన్ ఫాస్టింగ్”. ‘తక్కువ చేస్తేనే ఎక్కువ ఫలితం’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్కిన్ ఫాస్టింగ్ అంటే.. సాధారణంగా మనం వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల చర్మం సహజంగా ఉత్పత్తి చేయాల్సిన నూనెలను ఉత్పత్తి చేయదు. స్కిన్ ఫాస్టింగ్ అంటే మీరు వాడే అన్ని రకాల కాస్మెటిక్స్, క్రీములను కొన్ని రోజుల పాటు పూర్తిగా పక్కన పెట్టేయడం. దీనివల్ల మీ చర్మం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. చర్మంలోని సహజమైన రక్షణ కవచం మళ్ళీ బలపడుతుంది. లాభాలు.. కెమికల్స్ వాడకం ఆపడం వల్ల చర్మం తనను తాను శుభ్రపరుచుకుంటుంది. మీ చర్మం రకం (ఆయిలీ లేదా డ్రై) ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అతిగా ప్రోడక్ట్స్ వాడటం వల్ల వచ్చే అలర్జీలు లేదా చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. అనవసరమైన బ్యూటీ ప్రోడక్ట్స్ కొనాల్సిన పని ఉండదు. ఏం చేయాలి.. కొన్ని రోజులు కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే ముఖం కడుక్కోవడం. ఏ రకమైన సోపులు లేదా క్రీములు వాడకూడదు. ఒకవేళ మీరు పూర్తిగా ఆపలేకపోతే.. కేవలం సన్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి