పండుగలు, శుభకార్యాలప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలంటే

Prasanna Yadla

18 March 2026

Pic credit - Pixabay

చాణక్య నీతి ప్రకారం, పండుగలు చేసేటప్పుడు మరి అతిగా వెళ్ళకూడదని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. 

 చాణక్య నీతి

ఇక శుభకార్యాల విషయంలో మనిషి తన హద్దులను దాటకూడదని చెబుతున్నారు. 

శుభకార్యాల విషయంలో 

 అంటే పవిత్రంగా ఉండాలి హెచ్చులకు పోయి, ఖర్చులు అతిగా పెట్టకూడదని  చెబుతున్నారు

పవిత్రంగా ఉండాలి 

ఏదైనా పండుగ సమయంలో ఆడంబరాలకు పోకూడదు. ఆ సమయాన్ని కుటుంబసభ్యుల మాత్రమే గడపాలని చెబుతున్నారు.

  పండుగ సమయంలో

ఇక శుభకార్యాల సమయంలో వారి ఆచారాలను పాటిస్తూ లిమిట్స్ లో ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు. 

శుభకార్యాల సమయంలో

 పండుగల సమయంలో అతిగా తినకూడదు. అలాగే, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు.

అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు

ధనం ఉంది కదా అని వృథా చేయకండి. పండుగను పండుగ లాగే చూడాలి. 

 వృథా చేయకండి

అయితే, పండుగల సమయంలో మీ స్థోమత తగ్గట్టు దానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు.

దానం చేస్తే చాలా మంచిది