చలికాలంలో జుట్టు సమస్యలా..? ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగితే మీ కురులు పట్టుకుచ్చులా..
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం, జుట్టు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే చుండ్రు, జుట్టు చిట్లడం, జుట్టు రాలడం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
