వంటింట్లోని ఈ ఒక్క పదార్థంతో ఆ సమస్యలన్నీ మాయం.. ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరం..
మారుతున్న జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చాలా మంది ఎముకల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమై, అవి బలహీనపడే ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అయితే మన వంటింట్లో దొరికే మెంతులు ఈ సమస్యలకు అద్భుత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
