ఇవి పిడికెడు తింటే చాలు.. గుండె జబ్బులు మాయం

Prasanna Yadla

13 August  2026

Pic credit - Pinterest

మీరు బయట ఫుడ్స్  కంటే రోజూ పిడికెడు తింటే చాలు ఎలాంటి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..  

పచ్చి బఠాణి

ఈ పచ్చి బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియకు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది

జీర్ణక్రియ

ఇవి తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే, ఇవి మొక్కల నుంచి వస్తాయి కాబట్టి. 

సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు

ఈ పచ్చి బఠానీల్లో విటమిన్ C, K, ఫోలేట్ వంటి ముఖ్య  పోషకాలు ఉంటాయి

 విటమిన్ C, K

వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి 

 ఫైబర్

ఇంకా వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి కాపాడతాయి 

 యాంటీఆక్సిడెంట్స్  

ఈ పచ్చి బఠానీలను మీరు ఆహారంలో చేర్చుకుంటే మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది 

గుండె ఆరోగ్యానికి కూడా మంచిగా 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్