AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు

ఇళ్ళలో ఏదైనా చిన్న పండుగ చేసుకున్నా చాలు ఇవి పక్కా ఉంటాయి పల్లె టూర్లలో ఇవి ఎంతో ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా డబుల్ అవుతుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 14, 2026 | 6:00 AM

Share

ఇళ్ళలో ఏదైనా చిన్న పండుగ చేసుకున్నా చాలు ఇవి పక్కా ఉంటాయి పల్లె టూర్లలో ఇవి ఎంతో  ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా డబుల్ అవుతుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఇళ్ళలో ఏదైనా చిన్న పండుగ చేసుకున్నా చాలు ఇవి పక్కా ఉంటాయి పల్లె టూర్లలో ఇవి ఎంతో ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా డబుల్ అవుతుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు : నాలుగు కప్పుల బియ్యపు పపిండి , తెల్ల నువ్వులు, ఒక కప్పు బెల్లం, నాలుగు గ్లాస్ లు నీరు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇంకా  కొంచం పచ్చి కొబ్బరి,  అప్పాలను కాల్చుకోవడానికి సరిపడా వేరు శెనగ ఆయిల్ ను తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు పోసి ఇంకా దానిలో కొంచం బెల్లం కూడా వేసి సన్నని  మంటపై ఉంచి దీనిని   తిప్పుతూ ఉండాలి. మీరు దీనిని లేత పాకం లాగా కాకుండా  పొయ్యి మీదే ఉంచాలి. ఇది బాగా అయినా తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని 10 నిముషాల పాటు అలా పెట్టాలి

3 / 5

అప్పాలు తయారీ విధానం : ఈ బెల్లం పాకాన్ని బియ్యపు పిండిని పోస్తూ దీనిని కలుపుతూ ఉండాలి. ఇంకా ఇది ముద్ద ,ముద్దలుగా లేకుండా ఈ పిండి కలిసిపోయే వరకు తిప్పుకోవాలి. ఇది ముద్దలుగా ఉంటే అప్పాలు పొంగవు అలాగే ఉంటాయి కాబట్టి కొంచం జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
ఇక ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కొంచం ఆయిల్ రాసి, ఇది చేతులకి అంటకుండా నూనె రాసి చిన్న లడ్డులుగా చేసుకోవాలి. నూనె బాగా బాగా కాగిన తరవాత వీటిని పప్పలుగా చేసుకుని వీటిని ఒత్తాలి. మరి లో మంట మీద కాకుండా మీడియం మంట మీద వీటిని  కాల్చుకోవాలి.  పొంగిన తరవాత తీసి ఒక పెద్ద జాడీలో పెట్టాలి.

5 / 5
Follow Us
రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే

కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..

నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!

కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..

విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..

ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..

గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..