AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 13, 2026 | 7:17 PM

Share

1 / 5
మిథున రాశిలో కుజుడు, చంద్రుడు కలవబోతున్నాయి. దీని వలన మహాయోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ లో ఏర్పడుతున్న ఈ మహాలక్ష్మీ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావం చూపనుంది. వీరికి  ధనలాభం కూడా విపరీతంగా కలుగుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

కన్య రాశి : ఈ రాశి వారికీ కొన్ని రోజుల పాటు ఎంతో మంచిగా ఉండనుంది. ఇంకా మీ ఆఫీసులో మీరు చేసే పనికి తగిన గుర్తింపు కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి కూడా  అదృష్టం డబుల్ అవుతుంది. ఇంకా వీరికి కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికీ ఇది మంచి సమయం.

3 / 5

కర్కాటక రాశి : ఈ సమయంలో వీరికి వీళ్ళు కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో కూడా వీరికి మంచిగా ఉంటుంది.  విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఇంకా వీళ్ళు మొదలు పెట్టిన వాటిలో ఎన్నో లాభాలు వస్తాయి. ఇంకా వరుస విజయాలతో ముందుకుదూసుకెళ్తారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లు కూడా గుడ్ న్యూస్ లు  వింటారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా