ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..
డేంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లాట్‌లెట్ల సంఖ్య పడిపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సమయంలో ప్లాట్‌లెట్లు పెరగడానికి బొప్పాయి ఆకుల రసాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే బొప్పాయి ఆకుల రసం డేంగ్యూను తగ్గించే నిరూపితమైన మందు అని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని, కేవలం ప్లాట్‌లెట్ల సంఖ్యను మాత్రమే చూసి భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ అంతర్గత వైద్య నిపుణులు డాక్టర్ సంచాయన్ రాయ్ స్పష్టం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
